ఎమ్మెల్యే కుంభంకు గ్రామశాఖ అధ్యక్షులు ఉమ్లా నాయక్ సన్మానం

75చూసినవారు
ఎమ్మెల్యే కుంభంకు గ్రామశాఖ అధ్యక్షులు ఉమ్లా నాయక్ సన్మానం
భువనగిరి మండలంలోని ఆకుతోట బావితండాకు వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డిని ఆకుతోటబావితండా కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కెతావత్ ఉమ్లా నాయక్, పీఏసిఎస్ వైస్ చైర్మన్ కెతావత్ మహేందర్ నాయక్ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్