యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ తుర్కపల్లి(యం )మండల అధ్యక్షులుగా షేక్ బురాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం జెఎం ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానుర్ బాబా పాల్గొని వారికి నియామక పత్రాన్ని అందజేశారు.