యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ మండలం కొండమడుగు గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. అమ్మవారు శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవిగా దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.