వలిగొండ: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

71చూసినవారు
వలిగొండ: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
వలిగొండ మండలం మొగిలిపాకలో అనారోగ్యంతో మరణించిన జడిగే సర్వయ్య కుటుంబాని పరామర్శించి 10, 000 రూపాయలను మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన మాజీ చైర్మెన్ ముద్దసాని కిరణ్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం ఛైర్మన్ బిక్షపతి, సింగిల్ విండో వైస్ చైర్మన్ జడిగే బిక్షపతి, మాజీ ఉప సర్పంచ్ నరసింహ, మాజీ సర్పంచ్ శంకరయ్య, సత్యారములు, జడిగే గోపాల్, మచ్చెందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్