డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్

10950చూసినవారు
డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం షాక్
డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. సర్వర్ లోపాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే సహాయ కేంద్రాలకు ఫోన్ చేసిన అవి పనిచేయటం లేదు. తప్పులు వస్తే సరిచేయడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుండా.. మరోసారి రూ. 750 రుసుము కట్టి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో మళ్లీ నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్