తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

83చూసినవారు
తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!
ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాల్లో బుధవారం, గురువారం భారీ వర్షాలు కురిసే అవకాముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్