హమాస్‌కు మద్దతు ఇస్తున్న యువ అమెరికన్లు

69చూసినవారు
హమాస్‌కు మద్దతు ఇస్తున్న యువ అమెరికన్లు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ పక్షాన నిలబడింది. కానీ యూఎస్‌లో ‘హర్వర్డ్-హారిస్’ పోల్ పేరుతో జరిగిన పోల్‌లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. 18-24 ఏళ్ల వయసున్న అమెరికన్లలో 51 శాతం పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదానికి సమూలమైన పరిష్కారానికి మద్దతు ఇచ్చారు. వీరంతా హమాస్ పాలన రావాలని కోరుకున్నట్లు వెల్లడైంది. ఇజ్రాయెల్-పాలస్తీనా టూ స్టేట్ పాలసీకి 32 శాతం మంది మొగ్గు చూపారు.

సంబంధిత పోస్ట్