తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యంగ్ సింగర్స్

55చూసినవారు
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యంగ్ సింగర్స్
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ గీతాన్ని పాడే ఛాన్స్ యువసింగర్స్ హారిక నారాయణ్, రేవంత్ కు దక్కింది. సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వెర్షన్లుగా రూపొందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్