సోషల్ మీడియాలో చాలా మంది తెలిసి, తెలియక ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటారు. అయితే వేగంగా వెళ్తున్న గూడ్స్ రైల్లోకి ఇద్దరు యువకులు ఎక్కే విధానాన్ని చేసి షాకవుతున్నారు. ఇద్దరు యువకులు రైలు పట్టాలపై ఉన్న సమయంలో.. ఓ గూడ్స్ రైలు వేగంగా వస్తుంటుంది. ఆ రైలు సదరు యువకుల సమీపానికి రాగానే చాలా వేగంగా వెళ్లి ఆ రైలును ఎక్కుతారు. ఈ క్రమంలో అనుకోకుండా కాలు జారితే ప్రాణాలు కూడా మిగలవు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.