బీటీ ప్రాజెక్టు గ్రామంలో బారులు తీరిన మహిళా ఓటర్లు

రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని బైరవాని తిప్ప ప్రాజెక్టు గ్రామంలో మహిళా ఓటర్లు ఓటు వేయడానికి బారులు తీరారు. మహిళా ఓటర్లే పెద్ద ఎత్తున తరలిరావడంతో మహిళా ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి.

సంబంధిత పోస్ట్