బద్వేల్: 25న ఉచిత మెగా వైద్య శిబిరం

మాజీ మంత్రి బిజవేముల వీరారెడ్డి 24 వ వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలో వీరారెడ్డి కాలేజీ లో 25వ తేదీన.. ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విజయమ్మ తెలిపారు. ఈ వైద్య శిబిరానికి ప్రముఖ వైద్యులు రానున్నారని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య శిబిరం ఉంటుందని రితేష్ రెడ్డి తెలిపారు. బద్వేల్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్