ఎర్రగుంట్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

82చూసినవారు
ఎర్రగుంట్ల: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలమకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి శుక్రవారం దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఎర్రగుంట్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయంపై సమీపంలో ఉన్న సీసీ పుటేజ్ కోసం పోలీసులు అన్వేషణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్