చిన్నమండెం: ఘనంగా మల్లూరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

69చూసినవారు
చిన్నమండెం: ఘనంగా మల్లూరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
చిన్నమండెం మండల పరిధిలోని మల్లూరులోని మల్లూరమ్మ తల్లికి శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్