బద్వేల్: "కార్యకర్తలకు అండగా ఉంటా"

75చూసినవారు
బద్వేల్: "కార్యకర్తలకు అండగా ఉంటా"
వైసీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నానని శుక్రవారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి తెలిపారు. వైసీపీ క్యాడర్ ను నిర్వీర్యం చేయాలని అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని.. అబద్ధాలను వాస్తవాలుగా నమ్మించేందుకు డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. అధికార పార్టీ వారు చేస్తున్న వేధింపులను సమష్టిగా ఎదుర్కొందామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్