27న చెన్నూరు ఆర్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో పథ సంచలన్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా చెన్నూరు శాఖ ఆధ్వర్యంలో పథ సంచలన్ కార్యక్రమం జరుపుతున్నట్టు డి. వి. సుబ్బయ్య శుక్రవారం చెన్నూరులో తెలిపారు. ఈ కార్యక్రమం 27న ఆదివారం మధ్యాహ్నం 2 నుండి 5 వరకు చెన్నూరు రామాలయంలో జరుగును. చెన్నూరు, వల్లూరు, కమలాపురం మండల కార్యకర్తలందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

సంబంధిత పోస్ట్