గుంటూరులో ఘనంగా స్వాతంత్రదినోత్సవ వేడుకలు

గుంటూరు నగరంలోని రైల్వేస్టేషన్ ఆటో యూనియూన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగర మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని అన్నారు.

సంబంధిత పోస్ట్