24న డీఈడీ ప్రవేశ పరీక్ష

రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను శుక్రవారం నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అందులో ఏమైనా తప్పులుంటే సహాయ కేంద్ర ఫోన్: 81250 46997, 81219 47387 నంబర్లకు సంప్రదించగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్