ఐబీలో 660 ఉద్యోగాలు.. వివ‌రాలివే

21651చూసినవారు
ఐబీలో 660 ఉద్యోగాలు.. వివ‌రాలివే
ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 660 గ్రూప్​-బీ, గ్రూప్​-సీ పోస్టుల భర్తీ కోసం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మే 29వ తేదీతో ముగియ‌నుంది. అభ్యర్థుల విద్యార్హతలు.. పోస్టులను బట్టి మారుతూ ఉంటాయి. నోటిఫికేషన్ చూస్తే విద్యార్హతలు తెలుసుకోవ‌చ్చు. అభ్యర్థుల కనిష్ఠ వయస్సు గురించి నోటిఫికేషన్​లో పేర్కొనలేదు. గరిష్ఠ వయస్సు 56 ఏళ్లలోపు ఉండాలి. ద‌ర‌ఖాస్తు, నోటిఫికేష‌న్, పూర్తి వివ‌రాల కోసం వెబ్‌సైట్‌: mha.gov.in

సంబంధిత పోస్ట్