కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద సోమవారం ఉదయం 7 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ మేరకు బ్యారేజీ వద్ద 15. 70 అడుగుల నీటి మట్టం ఉందని వివరించారు. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను ఎత్తి 15 లక్షల 94 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూడు పంట కాలువలు ద్వారా 9000 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్