తల్లాపురంలో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీడీవో

ఉంగుటూరు మండలం తల్లాపురం లో డ్రైనేజీ పనులను ఎంపీడీవో రాజు మనోజ్, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి మంగళవారం పరిశీలించారు. గ్రామ సర్పంచ్ పసుపులేటి నరసింహారావు పంచాయతీ కార్యదర్శితో కలిసి గ్రామంలోని సమస్యలను ఎండీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ ఏరియాలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు నిలువబడుతుందనీ, సిసిడ్రెయిన్ నిర్మాణం, పాడైన మోటార్ల స్థానంలో కొత్త మోటార్ల మంజూరు కోసం కోరారు

సంబంధిత పోస్ట్