ఏలూరు: సైనికుల కోసం నిలబడదాం

55చూసినవారు
ఏలూరు: సైనికుల కోసం నిలబడదాం
మన దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అహర్నిశలు విధులను నిర్వర్తిస్తున్న సైనికులకు, మాజీ సైనికుల సంక్షేమానికోసం సాయుధ దళాల పతాక నిధికి ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కోరారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లో కార్ ఫ్లాగ్స్ ను, స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్