ఉత్తర ప్రదేశ్ రాజధాన్ని లక్నో వేదికగా జరిగిన సయ్యాద్ మోదీ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ 2024 ట్రోపీని పీవీ సింధు కైవసం చేసుకుంది. ఉమెన్స్ సింగిల్‌లో చైనాకు చెందిన లుయో యు వును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. మరో వైపు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 మెన్స్ సింగిల్ విజేతగా భారత్ స్టార్ షట్లర్ లక్ష్యసేన్ నిలిచాడు.