ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

నరసరావుపేట నియోజవర్గంలోని అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురు చేశారు. ఆర్థిక సహాయాన్ని చెక్కును శనివారం నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శనివారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో 4, 65, 000 (నాలుగు లక్షల 65 వేల రూపాయలు) ఆర్థిక సహాయం చెక్కును గోపిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్