వినియోగదారులహక్కుపై అవగాహన ఉండాలి

వినియోగదారుల పరిరక్షణ చట్టం పట్ల వినియోగదారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెనాలి వినియోగదారుల సంఘం అథ్యక్షులు ఆర్ యస్ శంకర్రావు కోరారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆదివారం తెనాలి యన్. సి. ఆర్. హెచ్. స్కూలు లో ఆయన వినయోగదారులు పాటించవలసిన జాగ్రత్తలు గురించి, వినియోగంలో వారి బాధ్యతలను గురించి, విద్యార్థులకు అవగాహన కలిగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్