ఆంటీతో అక్రమ సంబంధం.. ఆగిన పెళ్లి!

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. పమిడిముక్కల మండలం శ్రీరంగపురం గ్రామానికి చెందిన కూచిపూడి సతీష్ (25).. అదే గ్రామానికి చెందిన నాలి శివమ్మ (28)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే సతీష్‌కు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో శివమ్మ భర్త ప్రసాద్.. సతీష్ మంచి వాడు కాదని పెళ్లి కూతురుకు చెప్పి వివాహం రద్దు చేయించాడు. దాంతో సతీష్, శివమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్