భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలున్నాయి: CBN (VIDEO)

భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. 2047 కల్లా అభివృద్ధిలో భారత్ టాప్-1లో ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్