ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

ముద్దనూరు మండల వైసీపీ కార్యాలయంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతిని మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెనుకబడిన బడుగుబలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్