మెగాస్టార్ బర్త్ డే..పెళ్లి వేదికపైనే కేక్ కటింగ్

అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు గురువారం రాత్రి వినూత్నంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన దామిశెట్టి వెంకట సీతారామయ్య - సత్య సూర్యవల్లి వివాహంలో నూతన వధూవరులతో వేదికపైనే కేక్ కటింగ్ చేయించారు. అభిమానులు, పెళ్లికి వచ్చిన వారందరూ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్