నిర్భయ ఫోక్స్ చట్టాలను కఠినంగా అమలు చేయాలి

నిర్భయ చట్టం వచ్చి 12 ఏళ్లు దాటుతున్నా, ఆ చట్టం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రవికుమార్ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో సోమవారం నియోజకవర్గ కన్వీనర్ సందీప్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ బేటీ బచావో - బేటీ పడావో అన్న నినాదం ఎక్కడికి పోయిందన్నారు.

సంబంధిత పోస్ట్