భాజపాను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు

భాజపాను బలహీనపరిచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని బిజేపి నాయకుడు చిట్టా మధు ఆరోపించారు. గొల్లప్రోలు పట్టణ భాజపా నూతన అధ్యక్షుడిని నియమించడంపై అభ్యంతరం తెలుపుతూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో బుధవారం సమావేశం నిర్వహించారు. రాజీనామాలు లేకుండా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, కమిటీల సమావేశాలు నిర్వహించకుండా నూతన అధ్యక్షుడిని ఏవిధంగా నియమించారని అగ్రనాయకులను ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్