ఏలేశ్వరంలో దెబ్బతిన ఏలేరు జలాశయం గట్టు

ఏలేశ్వరం మండలం మార్కండేయపుర గ్రామ పరిధిలోని ఏలేరు జలాశయం గట్టు దెబ్బతింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జలాశయంలో నీటిమట్టం అధికమవడంతో గట్టు పైభాగం దెబ్బతింది. గట్టు పక్కన రాళ్లు పేరుకుపోవడంతో మట్టి కొట్టుకుపోయి గట్టు దెబ్బతింది. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్