నేడు ఏలేశ్వరంలో డయల్ యువర్ డిపో మేనేజర్

సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమమని ఏలేశ్వరం డిపో మేనేజర్ జీవీ సత్యనారాయణ అన్నారు. ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సెప్టెంబర్ 14న డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9959225532 నంబర్ కు ఫోన్ చేసి సమస్యలు, అభిప్రాయాలు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్