తిమ్మాపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

ఏలేశ్వరం మండలం కొండ తిమ్మాపురంలో గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు ఆధ్వర్యంలో అధికారులతో కలిసి ఇంటి ఇంటికీ తిరిగి ప్రభుత్వం అందించే పథకాలను వివరించారు. ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. బడుగు బలహీనవర్గాలకు ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్