ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల.. డైరెక్ట్ లింక్ ఇదే

AP: ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో ఫలితాలను విడుద‌ల చేశారు. ఈ పరీక్షలకు 3.40 లక్షల మంది హాజరయ్యారు. క్రింది లింక్‌ల‌పై క్లిక్ చేసి ఫ‌లితాల‌ను తెలుసుకోండి. >> SHARE IT

* ఫ‌స్ట్ ఇయ‌ర్ జ‌న‌ర‌ల్ రిజ‌ల్ట్స్ కోసం లింక్‌: https://bit.ly/3VFToIX

* ఫ‌స్ట్ ఇయ‌ర్ వొకేష‌న‌ల్‌ రిజ‌ల్ట్స్ కోసం లింక్‌: https://bit.ly/4bjoQCO

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్