పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించిన విద్యాశాఖ అధికారి

ఉదయగిరి మండలం బండగానిపల్లి పంచాయతీ బిజ్జంపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ను మండల విద్యాశాఖ అధికారి తోట శ్రీనివాసులు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి కొత్తపల్లి గ్రామానికి చెందిన దాత అంబవరపు బలరామిరెడ్డి ఆర్ఓ ప్లాంట్ కు సాయం చేయడం మరువలేనిదన్నారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్