నెల్లూరు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న బీసీ భవన్ నిర్మాణ బాధ్యతలను తాను తీసుకుంటానని ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరులోని ఓ హోటల్లో ఆయనకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన సన్మాన సభలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు నాగకిషోర్, లాకా వెంగళరావు, పలమాల శ్రీహరి, పద్మజ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.