నెల్లూరు: ముక్కోటి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

59చూసినవారు
నెల్లూరు: ముక్కోటి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు జిల్లా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి మహోత్సవాలకు విచ్చేసే వేలాది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోష్ అనూష కోరారు. నెల్లూరు రంగనాయకుల పేటలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 10న వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా రంగనాయకుల పేటలో ఉత్తరద్వార దర్శనం ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్