ఉచిత వైద్య శిబిరం

చిలుమత్తూరు మండల౦ ఆదేపల్లితాండ నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా శనివారం గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సంతేబుద్ధినూరు వారి ఆధ్వర్యంలో రక్తహీనత, కీళ్లవాతం, అధిక రక్తపోటు మొదలగు వ్యాధులకు గిరిజనులకు మాత్రమే ఆయుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వై అనురాధ తెలిపారు.

సంబంధిత పోస్ట్