మండల ఎమ్మార్పియస్ నాయకులున ల్లచెరువు బస్టాండ్ కూడలిలో ఉన్న డా బి. ఆర్ అంబెడ్కర్ విగ్రహం వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించి నూతన విగ్రహ ఆవిష్కరణ ప్రారంబోత్సవానికి స్థలం కేటాయించి సహకారం అందించాలని తహసీల్దార్ రవికుమార్ కు మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. అదేవిదంగా పంచాయతీ కార్యదర్శి వసుంధరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవి రమణ,వెంకటస్వామి,తదితరులు పాల్గొన్నారు.