పింగళి వెంకయ్యకి ఘనంగా నివాళులర్పించిన సర్పంచ్ సాకే రామాంజనేయులు

నార్పల మండలం శిద్దరాచెర్ల గ్రామ సచివాలయం నందు గురువారం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సాకే రామాంజనేయులు కార్యక్రమంలో పాల్గొని సర్పంచ్ పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాకే కుళ్లాయప్ప, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్