యువ, సీనియర్ల సమ్మిళితంగా రాష్ట్ర కేబినెట్

యువ, సీనియర్ల సమ్మిళితంగా రాష్ట్ర కేబినెట్ కొలవుదీరింది. సీఎం చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయస్సు పరంగా చూస్తే ఎన్ఎండీ ఫరూక్(74) అందరికంటే పెద్దవారు కాగా.. గజపతినగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్(40) పిన్న వయస్కుడు. మంత్రివర్గంలో 13 మంది 50 నుంచి 60 ఏళ్ల మధ్యవారే. 50 ఏళ్లలోపు లోకేష్, సుభాష్, రాంప్రసాదరెడ్డి, భరత్, అనిత, కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్