రేణిగుంట: డిఎస్పి శ్రీనివాసరావుకు ఘన సన్మానం

రేణిగుంట డిఎస్పి శ్రీనివాసరావును టిడిపి నాయకులు ఘనంగా సన్మానించారు. గురువారం పట్టణంలోనీ డిఎస్పీ కార్యాలయానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పుష్పనాధన్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సుబ్రహ్మణ్యం, బాబు, భాస్కర్ రెడ్డి, నవాబ్, సంపత్, నాగేశ్వరరావు, శేషాద్రి, అంబి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్