ఆకట్టుకున్న చెన్నూరు మండల స్థాయి తాడు లాగుడు పోటీలు

చెన్నూరు మండల కేంద్రమైన చెన్నూరు నందు శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ రామ ఉత్సవ కమిటీ(నాగలకట్ట యూత్) మండల స్థాయి తాడు లాగు పోటీలు నిర్వహించారు. అందులో మొదటి బహుమతి ఐకమత్యం టీం, రెండవ ప్రైజ్ నాగలకట్ట వీధి గెలుచుకున్నారు. కమిటీ వారు ఊరి పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో గ్రామంలోని యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్