మదనపల్లె : పోక్సో కేసులో యువకుడు అరెస్టు

85చూసినవారు
మదనపల్లె : పోక్సో కేసులో యువకుడు అరెస్టు
నెల్లూరులో తనతో పాటు చదువుకునే మదనపల్లె గొల్లపల్లెలో ఉండే మైనర్ విద్యార్థినిని ప్రేమపేరుతో వెంట తీసుకెళ్లిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గుర్రంకొండ మండలం, అమిలేపల్లెకు చెందిన చరణ్ తేజని(19) శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐలు రహీముల్లా, గాయత్రి తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుపై డీఎస్పీ కొండయ్య నాయుడు, టూ టౌన్ సీఐ రామచంద్రల అదేశాలతో కేసు నమోదు చేశామన్నారు

సంబంధిత పోస్ట్