Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 15 రోజుల సడలింపు ఇచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత వినియోగదారుల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లలో డిపాజిట్లు మరియు టాప్-అప్లను అంగీకరించవద్దని ఆర్బిఐ పిపిబిఎల్ను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిని తాజాగా మార్చి 15 వరకు పొడిగించారు.