బంగారు ఆభరణాలు కొంటున్నారా.. ఇవి తప్పనిసరి!

బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా బీఐఎస్ హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ గుర్తు పసిడి స్వచ్ఛతకు భరోసా ఇస్తుంది. అలాగే బంగారాన్ని కొనుగోలు చేసిన తరువాత కచ్చితంగా క్యాష్ మెమోను అడిగి తీసుకోవాలి. భవిష్యత్లో ఏదైనా సమస్య వచ్చి, ఫిర్యాదు చేయాల్సి వస్తే ఈ క్యాష్ మెమో సహాయపడుతుంది. హాల్‌మార్కింగ్ కేంద్రాల జాబితాను https://www.bis.gov.in/ వెబ్​సైట్​ ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్