ఎన్నికల సంఘానికి లేఖ రాసిన BRS

BRS పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నల్గొండ జిల్లా దేవరకొండకు అదనపు పోలీసు, కేంద్ర బలగాలను పంపాలని లేఖలో కోరింది. దేవరకొండలో కాంగ్రెస్‌ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్