CAPF పరీక్ష తేదీలు ప్రకటించిన UPSC

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) పరీక్ష తేదీలను UPSC తాజాగా ప్రకటించింది. UPSC CAPF పరీక్ష ఆగస్టు 4, 2024న నిర్వహించనున్నారు. మొదటి పేపర్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పూర్తి వివరాల కోసం upsc.gov.inను సందర్శించగలరు. BSF (186), CRPF (120), CISF (100), ITBP (58), SSB (42) చొప్పున మొత్తం 506 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్