సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. బ్యారేజ్‌లో దెబ్బతిన్న, కుంగిన ఏడో బ్లాక్‌ను పరిశీలిస్తున్నారు.