ఐపీఎల్‌ విజేత ఆ జట్టేనా?

552చూసినవారు
ఐపీఎల్‌ విజేత ఆ జట్టేనా?
ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసిన కోల్‌కతా నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ సారి కచ్చితంగా తమ జట్టే విజేతగా నిలుస్తుందని కేకేఆర్‌ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. 2018 సీజన్‌ నుంచి తొలి క్వాలిఫయర్‌గా గెలిచిన జట్టే టైటిల్‌ను దక్కించుకుందనేది వారి వాదన. 2018లో చెన్నై, 2019లో ముంబై, 2020లో ముంబై, 2021లో చెన్నై, 2022లో గుజరాత్‌, 2023లో చెన్నై జట్లు తొలి క్వాలిఫైయర్‌లోనే గెలవడం ద్వారా ఫైనల్‌కి చేరి కప్పు కొట్టాయి.

సంబంధిత పోస్ట్